ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ దమ్మపేటలో పదవ తరగతి విద్యార్థులకు ALL THE BEST చేప్పిన MLA  జారే ఆదినారాయణ
★ ఇల్లందులో ఇఫ్తార్ విందుకు హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య
★ జిల్లాలో  ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దు:  కలెక్టర్ అంకిత్
★ అశ్వాపురంలో అదృశ్యమైన బాలుడు.. కేసు నమోదు