VIDEO: శ్రీరామనవమి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే రాము

VIDEO: శ్రీరామనవమి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే రాము

కృష్ణా: గుడివాడ పట్టణంలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. పట్టణంలోని ఆలయాలు, ఉత్సవ పందిళ్లలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొని స్వామివారి దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.