'గ్రామాల అభివృద్ధి ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం'

'గ్రామాల అభివృద్ధి ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం'

BDK: కొత్తగూడెం నియోజకవర్గంలోని పలు గ్రామపంచాయతీలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కోరారు. ప్రజా ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు అని పేర్కొన్నారు.