ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

ప్రకాశం: ఒంగోలులో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని గిరిజన భవనం వద్ద జరిగిన కార్యక్రమంలో డీఆర్‌వో ఓబులేసు, మేయర్ గంగాడ సుజాతలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. ఆదివాసీలు నాటి చరిత్రకు నేటి ప్రత్యక్ష సాక్షులు అన్నారు.