VIDEO: కొల్లూరులో ఘనంగా స్వామివారికి మహా కుంభాభిషేకం

VIDEO: కొల్లూరులో ఘనంగా స్వామివారికి మహా కుంభాభిషేకం

BPT: కొల్లూరులోని శ్రీ సీతారామలక్ష్మి ఆంజనేయ స్వామి మహా కుంభాభిషేకం ఘనంగా జరిగింది. వేమూరు కుచ్చెళ్ళపాడు గ్రామంలో శ్రీ వీరనాగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం వైభవంగా జరిగింది. మాజీ మంత్రివర్యులు, వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.