కూటమి ఓడిపోవటానికి డీఎంకేనే కారణం: తమిళ సై

కూటమి ఓడిపోవటానికి డీఎంకేనే కారణం: తమిళ సై

ఉత్తరాదిన ఇండియా కూటమి ఓడిపోవటానికి డీఎంకేనే కారణమని తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళ సై వ్యాఖ్యానించారు. దేశాన్ని సమైక్యంగా ఉంచేందుకు పటేల్ కృషి చేశారని.. డీఎంకే మాత్రం బీహారీలు, ఉత్తర భారతీయులపై వివక్ష చూపుతోందని విమర్శించారు. బీహారీలు బల్లలు ఊడ్చడం, మరుగుదొడ్లను శుభ్రం చేయడంలో మంచి పని వారని డీఎంకే అంటుందని అందుకే కూటమి ఓడిపోతుందని అభిప్రాయపడ్డారు.