సింగూర్ ప్రాజెక్ట్ మూడు గేట్లు ఓపెన్
SRD: సింగూర్ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు 23,918 క్యూసెక్కులు వదిలినట్లు DEE నాగరాజు తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 26,313 క్యూసెక్కులు వరద ఇన్ ఫ్లో వస్తోందన్నారు. ప్రాజెక్టు ఆనకట్ట భద్రత దృష్ట్యా, నీటి స్టోరేజ్ లిమిట్ సందర్భంగా 12, 15వ గేట్ల ద్వారా 1.5 మీటర్ ఎత్తులో, 14వ నంబర్ గేటు 2 మీటర్ల ఎత్తు పైకి ఎత్తి రిలీజ్ చేసినట్లు చెప్పారు.