'దోమల నివారణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి'

'దోమల నివారణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి'

NLG: నల్గొండ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో దోమల బెడద తీవ్రంగా ఉందని, దీనివల్ల గ్రామస్తులు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై గ్రామపంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.