గ్రామస్థాయి నుండే పార్టీ పటిష్టం కావాలి : రఘురామిరెడ్డి

గ్రామస్థాయి నుండే పార్టీ పటిష్టం కావాలి : రఘురామిరెడ్డి

కడప పట్టణంలోని అల్లాడుపల్లెలో శనివారం YCP కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసిపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండే పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో కమిటీలు, సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, సభ్యులకు త్వరలో ఐడి కార్డులు ఇస్తామని తెలిపారు.