తాడేపల్లిలో మహిళ అనుమానాస్పద మృతి
GNTR: తాడేపల్లిలో గురువారం ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కోవిడ్ ఫైటర్స్ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరణానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.