గాంధీ నెల్లూరును ఎన్ని సార్లు సందర్శించారంటే.?
NLR: మహాత్మా గాంధీ నెల్లూరులో ఐదు సార్లు పర్యటించారు. ఇది స్థానిక చరిత్రలో, నెల్లూరు ప్రజలు, స్వాతంత్య్ర ఉద్యమ నాయకులు గర్వంగా చెప్పుకునే విషయం. ఈ సందర్శనలు స్వాతంత్య్ర ఉద్యమానికి, ఖద్దర్ ప్రచారం, హరిజనోద్ధరణ, సత్యాగ్రహ ఆశయాల ప్రచారానికి ముఖ్యమైనవి. ఆయన 1915, 1921, 1929, 1933, 1946లో నెల్లూరును సందర్శించారు.