హుజూర్‌నగర్ విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

హుజూర్‌నగర్ విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

SRPT: తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల ప్రవేశ పరీక్షలలో హుజూర్‌నగర్‌కి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి అర్హత పరీక్షలలో జిల్లా నుంచి తొలి దశలోనే ఎంపిక అయ్యారు. కోలపూడి శ్రీమాన్, పంగ శ్యామ్ కుమార్, కోలపూడి తమన్‌లు రాష్ట్రస్థాయి పోటీలలో విజయం సాధించారు. అద్భుత ప్రతిభ కనబరిచిని విద్యార్థులకు పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు.