VIDEO: అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న సీఐ, కమిషనర్
BPT: అద్దంకి పట్టణంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ సీఐ సుబ్బరాజు, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు లు పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. అనంతరం ప్రచార కమిటీ సభ్యులు వారిని శాలువా తో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.