రేపు టీయూలో AIDSపై అవగాహన సదస్సు

రేపు టీయూలో AIDSపై అవగాహన సదస్సు

NZB: TU జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ అవగాహన అంశంపై రెడ్ రిబ్బన్ క్లబ్ కార్యక్రమాన్ని రేపు నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం కన్వీనర్ డా.అహ్మద్ అబ్దుల్ తెలిపారు. NZB ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగం హెడ్(I/C) డా.మురళీకృష్ణ పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. సమాజంలో ఎదుర్కొంటున్న అపోహలపై కూలంకుషంగా వివరించనున్నారని పేర్కొన్నారు.