ప్రభుత్వ సలహాదారులు కలిసిన ప్రైవేటు కళాశాలల అసోసియన్ ప్రతినిధులు

KMR: జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేట్ కళాశాలలో యజమాని అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్‌ని తక్షణమే విడుదల చేయాలని కోరారు.