ఈ మూవీకి తక్కువ రేటింగ్ ఇవ్వరు: నిర్మాత

ఈ మూవీకి తక్కువ రేటింగ్ ఇవ్వరు: నిర్మాత

'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాను నిర్మించడం ఆనందంగా ఉందని నిర్మాత అల్లు అరవింద్ తెలిపాడు. ఈ సినిమాతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని, ఇది చాలా మందిని మారుస్తుందని వెల్లడించాడు. 1.5 నుంచి 3.5 రేటింగ్ ఇచ్చేవారు కూడా ఈ మూవీకి తక్కువ రేటింగ్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారని అన్నాడు. అంత గొప్ప సినిమా అని, రష్మిక తన పాత్రకు ప్రాణం పోసిందని పేర్కొన్నాడు.