గోపాలపురంలో ట్రాక్టర్ రివర్స్ పోటీలు

గోపాలపురంలో ట్రాక్టర్ రివర్స్ పోటీలు

NGKL: పెంట్లవెల్లి మండలం గోపాలపురంలో ఉగాది పండుగ సందర్భంగా ట్రాక్టర్ రివర్స్ పోటీలు నిర్వహించారు. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ట్రాక్టర్‌ను రివర్స్‌లో నడిపిన వారిని విజేతగా ప్రకటించారు. మొదటి బహుమతిగా రూ.5,000, రెండవ రూ.3,000, మూడవ రూ.2,000 నగదును అందజేశారు. ఈ పోటీలో పలువురు విజేతలుగా నిలిచారు. వీరికి విజయ్ భాస్కర్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.