VIDEO: 60వ రోజుకు చేరుకున్న గూడూరు జిల్లా దీక్ష
TPT: గూడూరు ను జిల్లా కేంద్రం చేయాలంటూ గూడూరు లోని గాంధీ బొమ్మ సెంటర్లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 60 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కంకణాల పెంచలనాయుడు మాట్లాడుతూ.. అన్ని వనరులు పుష్కలంగా ఉన్న గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, 'నెల్లూరు జిల్లా వద్దు, తిరుపతి జిల్లా వద్దు గూడూరు ముద్దు' అనే నినాదాలు చేశారు.