హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ రేపు నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో బీ.ఆర్ అంబేద్కర్ బయోపిక్ ప్రదర్శన
➢ నాంపల్లి రెడ్ హిల్స్‌లో అగ్ని ప్రమాదం.. 23 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
➢ వారాసిగూడలో ఇంటర్ ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
➢ దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంలో 14% వాటాతో మొదటి స్థానంలో నిలిచిన హైదరాబాద్