ఒక్క ఉద్యోగిని తీసే ప్రసక్తే లేదు: మంత్రి
HYD: RTC కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేబినెట్ సమావేశంలో RTC యూనియన్ నేతలతో చర్చల జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2014-23 వరకు ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితులు ఆలోచించాలన్నారు. PRC, విలీన అంశాల గురించి అధికారుల కమిటీ చెప్పాలని, ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఉద్యోగాలు తీసేసే ప్రసక్తే లేదన్నారు.