అనకాపల్లిలో రాత్రి 10 వరకు పోలింగ్

విశాఖ: అనకాపల్లి ఎన్నికల అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఇంకా కొనసాగుతోందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో చాల మంది వరకు వేచి ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనగా 9 Pm వరకు చోడవరం -72.13,మాడుగుల - 71.00,అనకాపల్లి- 76.58, ఎలమంచిలి -67.98,పాయకరావుపేట (62.38), నర్సీపట్నం- 67.95శాతము నమోదు అయ్యిందని అధికారకంగా తెలియజేసారు