ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న నాగ‌బాబు

ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న నాగ‌బాబు

సినీ నటుడు నాగబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల ఓ షోకు గెస్ట్‌గా వెళ్లిన ఆయన.. అక్కడ చిరంజీవి అభిమాని మురళి అనే వ్యక్తి డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. దీంతో 'నిన్ను స్వయంగా చిరంజీవితో కల్పిస్తా' అని అతనికి మాటిచ్చారు. అన్నట్టుగానే చిరుతో మురళిని కల్పించి మాట్లాడే అవకాశం కల్పించారు. కాగా, మురళి చిరు పాటలకు డ్యాన్స్ చేస్తూ SMలో ఫేమస్ అయ్యాడు.