విశాఖ స్విమ్మింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

విశాఖ స్విమ్మింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

విశాఖపట్నంలో ఈ నెల 22–24 తేదీల్లో జరిగిన 10వ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో కర్నూలు జిల్లాకు చెందిన హేమలత, దేవ్, శృతి ఒక స్వర్ణం, ఐదు రజతం, ఐదు కాంస్య పతకాలు సాధించారు. విజేతలను అసోసియేషన్ సభ్యులు సన్మానించగా, జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించాలని జిల్లా కార్యదర్శి నరసింహ అభిలషించారు.