VIDEO: మహిళల భద్రతకై డ్రోన్ కెమెరాలతో నిఘా

VIDEO: మహిళల భద్రతకై డ్రోన్ కెమెరాలతో నిఘా

కాకినాడ జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ఆకతాయిలు, ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వ్యక్తులపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టుతున్నట్లు ఎస్పీ జి. బిందు మాధవ్ తెలిపారు. జగ్గంపేటలోని వారపు సంత, RTC బస్ స్టేషన్, ప్రత్తిపాడులోని ASR విగ్రహ కేంద్రం, ప్రధాన రహదారి, తొండంగిలోని ఒంటిమామిడి సెంటర్లలో అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నారు.