VIDEO: ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం

VIDEO: ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం

BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెం గ్రామంలో నిన్న రాత్రి ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. గ్రామంలోని బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈగొడవలో ఒకరినొకరు కొట్టుకున్నారు. అధికార బలం, స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ చూసుకుని కాంగ్రెస్ నాయకులు, బీజేపీ కార్యకర్తల మీద దాడికి దిగుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.