ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్న తహసీల్దార్

ఉత్తమ  ప్రశంసా పత్రాన్ని అందుకున్న తహసీల్దార్

NTR: ఇటీవల వచ్చిన మొంతా తుఫాన్ నేపథ్యంలో గంపలగూడెం తహసీల్దార్ వడ్డేశ్వర రాజకుమారి తుఫాన్ బాధితుల సహాయక చర్యల్లో ముందున్నారు. ఈ విషయమై శనివారం నేరుగా సీఎం చంద్రబాబుచే ఉత్తమ ప్రశంస పత్రాన్ని తహసీల్దార్ రాజకుమారి అందుకున్నారు. తమ సేవలను గుర్తించి సీఎం ఉత్తమ ప్రశంస పత్రాన్ని అందజేసినట్లు రాజకుమార్ తెలిపారు.