అంబటిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే నసీర్

అంబటిపై ఫైర్ అయిన ఎమ్మెల్యే నసీర్

GNTR: వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలు అనుచితమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ విమర్శించారు. సోమవారం మంగళగిరిలో మాట్లాడారు. ప్రభుత్వం 18 నెలల్లో నగర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. శంకర్ విలాస్ RUB బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ సమస్యను ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, అప్పట్లో ఏమీ చేయనివారు ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.