'ప్రతి విద్యార్థి శక్తి యాప్‌పై అవగాహన కలిగి ఉండాలి'

'ప్రతి విద్యార్థి శక్తి యాప్‌పై అవగాహన కలిగి ఉండాలి'

VZM: కంటోన్మెంట్ మున్సిపల్ హైస్కూల్ మహిళా పోలీసులు, వన్ స్టాప్ సెంటర్ అధికారులు విద్యార్థులకు శక్తి యాప్‌పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలని కోరారు. విద్యార్థు దశలో చదువుపై దృష్టి పెట్టాలని, సోషల్ మీడియా ప్రభావానికి లోనవ్వద్ధని సూచించారు.