హనుమకొండలో ఎగ్జిబిషన్ ప్రారంభం

హనుమకొండలో ఎగ్జిబిషన్ ప్రారంభం

HNK: హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవచారి మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. నూతన సంవత్సరం, సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, పిల్లలు పెద్దలు అందరూ సాయంత్రం వేళ సందర్శించి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపి మానసిక ప్రశాంతతను పొందాలని వారు కోరారు.