'ఇఫ్టు సంస్థను ప్రజలందరూ ఆదరించాలి'
ELR: నిబద్ధతతో పనిచేసే ఇఫ్టూ సంస్థను అన్నివర్గాల ప్రజలు ఆదరించాలనీ పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కే.నాని అన్నారు. సోమవారం ఏలూరులో జరిగే ఇఫ్టూ రాష్ట్ర రాజకీయ తరగతులు, రాష్ట్ర జనరల్ కౌన్సిల్‌కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్‌లను తెచ్చి కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నదని ఆరోపించారు.