స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినికి అభినందనలు

స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినికి అభినందనలు

AKP: కోటవురట్ల మండలం రాజుపేట ఎంపీయూపీ స్కూలుకి చెందిన విద్యార్థిని బి.అశ్విని ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైంది. ఈ సందర్భంగా మంగళవారం హెచ్ఎం మణి మోహన్, ఉపాధ్యాయులు అశ్వినిని అభినందించారు. ఈ స్కూల్ నుంచి ఇప్పటివరకు పదిమంది స్కాలర్‌షిప్‌కు ఎంపికైనట్లు హెచ్ఎం తెలిపారు.