గుడి రజతోత్సవానికి లోకేష్‌కు ఆహ్వానం
GNTR: గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెద్దగుడికు 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా రజతోత్సవ అష్టబంధన మహాసంప్రోక్షణ, మహా కుంభాభిషేకం, 59 అడుగుల జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ఆహ్వానిస్తూ కమిటీ సభ్యులు ఐటీ మంత్రి లోకేష్‌ను కలిసి సత్కరించారు.