అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్యే

NRML: లక్ష్మణ చందా మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సుక్కు ముత్తన్న అనారోగ్య కారణంగా శనివారం మృతి చెందారు. కాగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం తెలిపారు. ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కనకాపూర్ గ్రామంలో అంత్యక్రియలకు హాజరై వారి పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.