మహాలక్ష్మీ పథకం.. రూ.91.35 కోట్ల ప్రయాణం

మహాలక్ష్మీ పథకం.. రూ.91.35 కోట్ల ప్రయాణం

మేడ్చల్: చెంగిచెర్ల డిపో పరిధిలో మహాలక్ష్మీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4.12 కోట్ల మంది మహిళలు ప్రయాణించగా  రూ.91.35 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. గతంతో పోలిస్తే మహాలక్ష్మీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు అత్యధికంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నట్లుగా స్థానిక డిపో అధికారులు తెలియజేశారు.