బైక్‌తో గోడను ఢీకొని.. వ్యక్తి మృతి

బైక్‌తో గోడను ఢీకొని.. వ్యక్తి మృతి

CTR: గంగాధర నెల్లూరు మండల కేంద్రం ఏటీఎం వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్ప ఓ ప్రైవేట్ క్లినిక్ వైపు దూసుకెళ్లి గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టూ వీలర్ జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.