సీఐఐ సమ్మిట్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

సీఐఐ సమ్మిట్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: ప్రభుత్వం విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న CII సమ్మిట్‌- 2025లో నెలిమర్ల MLA మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ హాల్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రులు సంధ్యారాణి, సవితతో కలిసి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనల ద్వారా కళాకారులు, చేనేత కార్మికులు, గిరిజన ఉత్పత్తులకు గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.