రైతులకు అవగాహన కల్పించిన శాస్త్రవేత్త

SRD: న్యాల్కల్ మండలం న్యామాతాబాద్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. బసంత్ పూర్ శాస్త్రవేత్త ఫాతిమా హాజరై గ్రామంలో పండించే ప్రధాన పంటలైన చెరుకు, పత్తి, కూరగాయలు పండ్లతోటల పైన అవగాహన నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ పంటలకు ఆశించు తెగుళ్లు చీడపీడలు నివారించు మార్గాలు సూచించడం జరిగింది.