ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➣ వాయుగుండం కారణంగా చేపల వేటకు విరామం ప్రకటించిన మత్స్యకారులు
➣ గణేష్ మండపాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: పామూరు సీఐ భీమా
➣ పొన్నలూరు సహకార బ్యాంక్ ఛైర్మన్‌గా కొండలరావు బాధ్యతలు
➣ పామూరులో జిల్లా విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు