VIDEO: ఘనంగా శివాలయ ప్రతిష్ట వేడుకలు

VIDEO: ఘనంగా శివాలయ ప్రతిష్ట వేడుకలు

PPM: కాశీవిశ్వేశ్వర స్వామి ప్రతిష్ఠ మహోత్సవం. పార్వతీపురం మండలం సంగంవలసలో గురువారం శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వైశాఖ శుద్ధ సప్తమి సందర్భంగా యంత్ర, కలశ, విగ్రహ, ధ్వజస్థంభ ప్రతిష్ఠలు శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం శివపార్వతుల కళ్యాణం, వేదపారాయణాలు నిర్వహించగా, భక్తులకు ప్రసాదం, అన్నప్రసాదం పంపిణీ చేశారు.