బ్యాంక్ వ్యవస్థపై అవగాహన సదస్సు
W.G: తాము రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని జిల్లా సహకార సంఘ బ్యాంక్ మేనేజర్ వై.దుర్గారావు అన్నారు. సహకార సంఘాల బ్యాంక్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం భీమవరంలో బ్యాంక్ వ్యవస్థ వాటి చరిత్రపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన అన్ని రుణాలు ఇవ్వడంలో సహకార బ్యాంకు ముందుంటుందన్నారు.