జిల్లాలో వడగళ్ల వర్షం

జిల్లాలో వడగళ్ల వర్షం

VZM: జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో బొబ్బిలిలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. అలాగే, తెర్లాం మండలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ అకాల వర్షాలతో వరి, మొక్క జొన్న రైతులు తీవ్రంగా నష్ట పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.