కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ వైసీపీ నాయకులు చెప్పిన మాటలను గుర్తు చేస్తే ఉలుకెందుకు: మంత్రి పయ్యావుల కేశవ్
✦ ఎమ్మిగనూరులో ప్రజా వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి
✦ చెత్త నిర్వహణలో సాంకేతికతను వినియోగించండి: కలెక్టర్ సిరి
✦ ఆదోని పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా జేసీ నూరుల్ ఛార్జ్