పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 9 మంది అరెస్ట్‌

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 9 మంది అరెస్ట్‌

HYD: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసిన ఘటన మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో చోటు చేసుకుంది. ఈదాడిలో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.45,000 నగదునుతో పాటు 9 సెల్ ఫోన్లు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. యువత పేకాట, డ్రగ్స్ వంటి దురాగాతాలకు దూరంగా ఉండాలని లేనిచో కఠిన చర్యలు తీసుకుంటమని పోలీసులు హెచ్చరించారు.