అప్పన్న ఆశీస్సులతో కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ

అప్పన్న ఆశీస్సులతో కలెక్టర్ బాధ్యతలు స్వీకరణ

విశాఖలో నూతన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ బుధవారం బాధ్యతలు చేపట్టకముందే సింహాచలం అప్పన్న స్వామి ఆశీస్సులు పొందారు. సంప్రదాయంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో పరిపాలన వేగవంతం చేసి పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరిస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.