VIDEO: తండ్రి దాడిలో ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి
KMM: చింతకాని మండలం నేరడకు చెందిన భాస్కర్, భార్య సాయివాణిని గురువారం ఖమ్మంలో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. గొడవలతో ఇద్దరు విడిగా ఉంటున్నారు. సాయివాణి లేచి ఇంటి తలుపు తీయగానే తలుపు చాటున ఉన్న భాస్కర్ కత్తితో గొంతు కోసి చంపాడని కూతురు తెలిపింది. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తనపై కూడా దాడి చేశాడని వెల్లడించింది.