'రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కల్పించాలి'

'రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కల్పించాలి'

SRPT: నేరేడుచర్ల స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న పార్టీలను రాజకీయ సమాధి చేయాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు. సోమవారం నేరేడుచర్ల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధన నాయకులు ఉన్నారు.