YCP సోషల్ మీడియా కన్వీనర్ కుమారుడి మృతి

YCP సోషల్ మీడియా కన్వీనర్ కుమారుడి మృతి

కృష్ణా: బాపులపాడు మండలం YCP సోషల్ మీడియా కన్వీనర్ చౌటపల్లి సతీష్ కుమారుడు భరత్ సారథి అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. అనంతరం నియోజకవర్గ వైసీపీ నాయకులు నివాళులర్పించి, కుమారుడిని కోల్పోయిన సతీష్ కుటుంబానికి ధైర్యం చెప్పారు.