నూతన ప్రెస్ క్లబ్ స్లాబ్ పూజ చేసిన ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్

నూతన ప్రెస్ క్లబ్ స్లాబ్ పూజ చేసిన ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్

WNP: పెబ్బేరు మున్సిపాల్ కేంద్రంలోని జర్నలిస్టు కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ప్రెస్ క్లబ్‌కు మంగళవారం స్లాబ్ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పత్రిక విలేకరులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.