దరఖాస్తుల గడువు పొడిగింపు

దరఖాస్తుల గడువు పొడిగింపు

WGL: న్యూశాయంపేటలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఈవీ స్కూటర్, ఈవీ ఆటో, సోలార్ యూనిట్స్ పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును వచ్చే నెల 2వ తేదీ వరకు పొడిగించినట్లు SC కార్పొరేషన్ ED సురేశ్ తెలిపారు. పూర్తి వివరాలకు సర్వూట్‌హాస్ రోడ్డులో తుషారా స్కూల్ ఎదురుగా ఉన్న కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా సూచించారు.