పశు వైద్య కేంద్రాలకు ప్రతిపాదనలు

పశు వైద్య కేంద్రాలకు ప్రతిపాదనలు

PPM: బలిజిపేట మండలంలోని పశు వైద్య కేంద్రాలకు కొత్త భవనాల విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళామని జిల్లా పశుసంవర్ధక అధికారి డా.మన్మధరావు సోమవారం తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికలను వారికి సమర్పించడం జరిగిందన్నారు. ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు.